అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష

అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష

AP: అమరావతిలోని మందడంలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఘటనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద తీరు, జరిగిన నష్టంపై అధికారులు వివరించారు. ప్రమాదామా? లేక ఏదైనా కుట్రకోణం ఉందేమోనని విచారణ జరపాలని ఆదేశించారు.