ఒంగోలులో భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

ఒంగోలులో భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. రాజాబాబు రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి నిర్వహించిన సమీక్షలో సమస్యల పురోగతిని పరిశీలించారు. పేదలకు ఇళ్ల పట్టాల మంజూరును వేగవంతం చేసి, గృహ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు.