ప్రధానోపాధ్యాయునికి జాతీయ అవార్డు

ప్రధానోపాధ్యాయునికి జాతీయ అవార్డు

VZM: గుంకలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. వెలమల శ్రీనివాస్ విద్యా రంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను రాష్ట్రీయ సేవా సమ్మాన్ - 2026 అవార్డ్స్ కార్యక్రమంలో జాతీయ అవార్డు అందుకున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించారు.