VIDEO: ఉగ్రదాడికి నిరసనగా గ్రామస్తుల నిరసన ర్యాలీ

VIDEO: ఉగ్రదాడికి నిరసనగా గ్రామస్తుల నిరసన ర్యాలీ

SKLM: ఆమదాలవలస మండలం శ్రీనివాసచార్యుల పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. పహల్గామ్‌లో మృతి చెందిన పలువురు పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నివాళులర్పించారు. మతోన్మాదం నుంచి అమాయకులను రక్షిద్దాం, ఉగ్రవాదాన్ని అరికడదాం అంటూ నినాదాలు చేశారు. సర్పంచ్ బొడ్డేపల్లి గౌరీపతిరావు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.