చికిత్స పొందుతూ.. వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ.. వ్యక్తి మృతి

KRNL: హొళగుంద బీసీ కాలనీకి చెందిన కోనేరు రంగప్ప (25) ఐదు రోజుల క్రితం హాలహర్వి మండలం చింతకుంట వద్ద జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శుక్రవారం మృతి చెందాడు. బళ్లారి, కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ, అతని పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. కుమారుడి అకాల మరణంతో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.