VIDEO: బాలికలు ఉన్నత పాఠశాలలో కరాటే క్లాసులు

VIDEO: బాలికలు ఉన్నత పాఠశాలలో కరాటే క్లాసులు

AKP: నర్సీపట్నం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో సెల్ఫ్ డిఫెక్స్, కరాటే క్లాసులు నిర్వహిస్తున్నారు. ఫిజికల్ ఉపాధ్యాయుడు రమేశ్ ఆధ్వర్యంలో సీనియర్ కోచ్‌లు తేజస్విని, మౌనికలు విద్యార్ధినీలకు కరాటే, ఉషులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గని శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుల మాధవి తదితరులు పాల్గొన్నారు.