'సమగ్ర కార్యాచరణ వార్షిక ప్రణాళిక అమలు చేయాలి'

'సమగ్ర కార్యాచరణ వార్షిక ప్రణాళిక అమలు చేయాలి'

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ప్రధానమంత్రి ధాన్ ధాన్య కృషి యోజన అమలు కోసం సమగ్ర కార్యాచరణ వార్షిక ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ దేవసహాయంతో పథకంపై సమీక్ష నిర్వహించి, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల పనితీరును తెలుసుకున్నారు.