విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

ATP: రాప్తాడు మండలం గొల్లపల్లికి గ్రామానికి చెందిన తలారి నందిక కాకినాడలో నిర్వహించిన 39వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో 20 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. పతకం సాధించిన విద్యార్థిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం అభినందించి, ఆశీర్వదించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.