బెంగాల్ ఘటనపై CBI లేదా NIA విచారణ

బెంగాల్ ఘటనపై CBI లేదా NIA విచారణ

బెంగాల్‌లోని మాల్డాలో జ్యుడీషియల్ అధికారులపై జరిగిన దాడిపై సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచారణను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. బెంగాల్ దేశంలోనే 'అత్యంత ధ్రువీకరణ చెందిన(Polarised) రాష్ట్రం' అని కోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ నాయకులందరూ ఏకగ్రీవంగా ఈ ఘటనను ఖండించాలని జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ కోరారు.