LIC ఏజెంట్ల భారీ మోసం.. కేసు నమోదు
BDK: భద్రాచలం ఎల్ఐసీలో భారీ మోసం చోటుచేసుకుంది. 39 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో ఇద్దరు LIC ఏజెంట్లు రూ. 1.52 కోట్లు కొట్టేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.