'ఆసిఫ్నగర్ కాల్వకు తక్షణం మరమ్మతులు చేపట్టాలి'

'ఆసిఫ్నగర్ కాల్వకు తక్షణం మరమ్మతులు చేపట్టాలి'

NLG: నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి నుంచి కట్టంగూరు మండలం వరకు విస్తరించిన ఆసిఫ్‌నగర్ కాల్వకు తక్షణం నిధులు కేటాయించి, పూడిక తొలగించి మరమ్మతులు చేపట్టాలని న‌ల్ల‌గొండ జిల్లా CPM  కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కట్టంగూరు మండలంలోని పరడ గ్రామంలో CPM ఆధ్వర్యంలో ఆయన కాల్వను పరిశీలించారు.