RTC బస్టాండ్‌లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై

RTC బస్టాండ్‌లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై

MHBD: మరిపెడ పట్టణ కేంద్రంలోని RTC బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల కోసం సోమవారం చలివేంద్రాన్ని ఎస్సై కోటేశ్వరరావు, RTC అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో RTC అధికారులు తదితరులు ఉన్నారు.