గార్డుపై కుక్క దాడి.. వీడియో చూస్తే వణికిపోతారు!

గార్డుపై కుక్క దాడి.. వీడియో చూస్తే వణికిపోతారు!

ముంబైలో ఓ చోట వీది కుక్క సెక్యూరిటీ గార్డుపై చేసిన దాడి ఘటన నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. గోరేగావ్‌లోని ఓ స్కూల్ వద్ద గార్డుపై ఓ కుక్క ఒక్కసారిగా దూకి కోరికేసింది. ఈ షాకింగ్ దృశ్యాలు CCTVలో రికార్డై వైరల్ కాగా, నగరంలో కుక్కల బెడద దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమ ఏరియాలోనూ ఇదే పరిస్థితి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.