3 విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు
RR: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనుంది. DEC11 మెదటి విడతలో షాద్‌నగర్: కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్, శంషాబాద్. DEC14 రెండో విడతలో శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి. DEC17 మూడో విడత: అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గులతో పాటు కందుకూరు, మహేశ్వరం.