మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు: వేణారెడ్డి

మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు: వేణారెడ్డి

SRPT: ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీక అని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం చివ్వెంల మండలం రాజు తండాలో జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ఆధ్మాత్మిక భారతావనిలో ఉర్సు ఉత్సవాలు హిందూ, ముస్లిం మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నారు.