ప్రధాన కాలువను శుభ్రం చేసిన పంచాయతీ సిబ్బంది

ప్రధాన కాలువను శుభ్రం చేసిన పంచాయతీ సిబ్బంది

కర్నూలు: పత్తికొండ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం పత్తికొండ పట్టణ శివారులోని కాలువలను గ్రామపంచాయతీ సిబ్బంది సోమవారం శుభ్రం చేశారు. పట్టణ శివారులోని ఆదోని రోడ్‌లో నాయి బ్రాహ్మణ కాలనీ, పుష్ప హాస్పిటల్ ముందర ప్రధాన డ్రైనేజీ కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారని జేసీబీ పెట్టి ట్రాక్టర్లతో శుభ్రం చేయించారు. పత్తికొండ పట్టణంలో ఎక్కడైనా అపరిశుభ్రత ఉన్నట్లయితే గ్రామపంచాయితి తెల్పండి  అని అన్నారు