VIDEO: శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

విశాఖ నార్త్ నియోజకవర్గంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రవేశ శిక్షణ కేంద్రాలను ఇవాళ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.