USకే సవాల్.. చైనా 'మెగా బాంబ్' దౌత్యం!
పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల పూర్తి మ్యాప్‌ను చైనా బహిర్గతం చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో రన్‌వేలు, డిపోలు, క్షిపణి బ్యాటరీలు, నౌకాదళ కేంద్రాల వివరాలు స్పష్టంగా ఉన్నాయి. దౌత్యపరమైన వ్యూహాలకు భిన్నంగా చైనా నేరుగా అమెరికాకే సవాల్ విసిరింది. ఇది అంతర్జాతీయ వేదికపై అమెరికా ఆధిపత్యానికి ఒక పెద్ద సవాల్‌గా మారింది.