మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నర్సాపూర్‌లో బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు
★ మెదక్ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
★ తూప్రాన్‌లో ఓ వ్యక్తి వాట్సప్‌కు వచ్చిన లింకు ఓపెన్ చేస్తే రూ. 27,100 మాయం
★ రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైన మనోహరాబాద్ జేఎంజె పాఠశాల విద్యార్థులు