ఎమ్మెల్యే, ముఖ్య నేతల వద్దకు క్యూ
KMM: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల కోసం ఆశావహులు స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతల వద్దకు క్యూ కడుతున్నారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 289 MPTCలకు గాను 168 BRS, 58 కాంగ్రెస్, 14 సీపీఎం, 7 సీపీఐ, టీడీపీ 5, ఇండిపెండెంట్లు 37 చోట్ల గెలిచారు. జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలుండగా బీఆర్ఎస్ 17, కాంగ్రెస్ 3 స్థానాలను కైవసం చేసుకుంది.