ఇళ్లలోనే ఉండండి.. హెచ్చరికలు జారీ

ఇళ్లలోనే ఉండండి.. హెచ్చరికలు జారీ

HYD: భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్‌సాగర్ 8 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడంతో బండ్లగూడ జాగీర్ అధికారులు అప్రమత్తమయ్యారు. మైక్‌ల ద్వారా ప్రజలను హెచ్చరిస్తూన్నారు.  "మూసీకి వరద ప్రవాహం పెరిగింది, ప్రజలు నాలా వైపు వెళ్లవొద్దు, ఇళ్లలోనే ఉండండి" అని సూచించారు.