ఘనంగా గ్యార్మీ జెండా పండుగ ఉత్సవాలు

ఘనంగా గ్యార్మీ జెండా పండుగ ఉత్సవాలు

MNCL: బెల్లంపల్లిలోని రైల్వే స్టేషన్ ఆటో అడ్డా ఆధ్వర్యంలో ఆదివారం గ్యార్మీ జెండా పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాజేశ్వర్ రెడ్డి ముక్తార్ నేతృత్వంలో జరిగిన గ్యార్మీ జెండా పండుగలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా.. ముస్లింలు, హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. గ్యార్మీ పండుగ మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీక అని నిర్వాహకులు తెలిపారు.