VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారీగా పెరిగిన కోనోకార్పస్ చెట్టు
WNP: పక్షులువాలని, ప్రాణాంతకమైన చెట్టు, మనిషిని మింగే మానుగా పిలువబడుతున్న కోనోకార్పస్ చెట్టు పెబ్బేరు PHCలో పెద్దగా పెరిగింది. ఈ మొక్కలతో మానవాళికి, జంతువులు, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఆ చెట్టు కింద సేద తీరుతున్నారు.