ట్రాక్టర్ కింద పడి వ్యక్తి దుర్మరణం

ట్రాక్టర్ కింద పడి వ్యక్తి దుర్మరణం

TPT: గూడూరు మండలం చెమిర్తి రోడ్డు సమీపంలో ట్రాక్టర్ కింద పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. SI తిరుపతయ్య కథనం ప్రకారం.. చెమిర్తి సమీపంలో వెంకట రమణయ్య అనే వ్యక్తి మట్టి అవసరమై ట్రాక్టర్లో డ్రైవర్ పక్కన నిలబడి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ మధ్యలో పడగా.. టైరు బాడీపై ఎక్కడంతో ఆయన మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.