VIDEO: అవమానంతో సర్పంచ్ అభ్యర్థి కుమారుడి ఆత్మహత్యాయత్నం

VIDEO: అవమానంతో సర్పంచ్ అభ్యర్థి కుమారుడి ఆత్మహత్యాయత్నం

GDWL: గట్టు మండలం యల్లందొడ్డి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శివన్న కుమారుడు అంజి అనే యువకుడు ఇవాళ ఆత్మహత్యాయత్నం చేశాడు. మీకు డబ్బులే లేవు, జనాలను డబ్బుతో కొనగలరా, మీరేం రాజకీయం చేస్తార్రా  అని ప్రత్యర్థి పార్టీల నాయకులు హేళన చేస్తూ.. అవమానపరచడంతో మనస్థాపం చెంది, అంజి పురుగుల మందు తాగినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.