VIDEO: జోరుగా కాంగ్రెస్ ప్రచారం

VIDEO: జోరుగా కాంగ్రెస్ ప్రచారం

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జిల్లా దేవరకద్ర నియోజకవర్గ చిన్నచింతకుంట మేజర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతుంది. గురువారం రాత్రి నిర్వహించిన ర్యాలీకి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడపగడపకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.