VIDEO: పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈవో
SKLM: నరసన్నపేట మండలం లుకులాం ఉన్నత పాఠశాలను MEO పేడాడ దాల్ నాయుడు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్ధుల లెర్నింగ్ స్థాయిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచికరంగా వుండాలని, ప్రతిరోజూ ఒక ఉపాధ్యా యుడు, పాఠశాల హెచ్ఎం రుచి చూసిన తరువాత విద్యార్థులకు భోజనం పెట్టాలని చూచించారు.