పడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ సిబ్బంది

పడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ సిబ్బంది

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో బడి బాట కార్యక్రమం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులను అవగాహనా కల్పించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వలన ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, వసంత లక్ష్మి, అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొంన్నారు.