మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా గోపాలరాజు

మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా గోపాలరాజు

VZM: గజపతినగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా పీవీవీ గోపాలరాజు సోమవారం ఉదయం 9:34 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఉపాధ్యక్షులు కోరాడ కృష్ణతో పాటు డైరెక్టర్లు బాధ్యతలు తీసుకున్నారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రమౌళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.