రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు ల‌క్ష్మీప‌తి ఎంపిక‌

రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు ల‌క్ష్మీప‌తి ఎంపిక‌

NLG: ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ బ్యాడ్మింట‌న్‌, స్విమ్మింగ్‌లో రాష్ట్ర స్థాయి పోటీల‌కు జిల్లా సైన్స్ అధికారి, సీనియర్ బయోసైన్స్ టీచర్ వనం లక్ష్మీపతి ఎంపిక‌య్యారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో ఆయన ప్ర‌తిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికవ‌డంపై DEO భిక్షపతి అభినందనలు తెలిపారు. ఈనెల 9,10వ తేదీల్లో HYDలోని LB స్టేడియంలో జరిగే పోటీల్లో ఆయన పాల్గొన‌నున్నారు.