ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే

ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే

W.G: హిందీ భాష నేర్చుకుంటే దేశ నలుమూలల తిరగవచ్చునని, ప్రపంచ దేశాల్లో కూడా హిందీ భాషనే ప్రముఖంగా ఉందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హిందీ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూల్ లోని 24 మంది హిందీ ఉపాధ్యాయులను ఆదివారం సత్కరించారు.