బెదిరింపులకు గురి చేసిన వ్యక్తి అరెస్ట్

బెదిరింపులకు గురి చేసిన వ్యక్తి అరెస్ట్

ADB: లిఫ్ట్ ఇచ్చినందుకు బెదిరింపులకు గురి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. వెష్కర్ రవి కుమార్‌ను గత నెల 21న ఓ మహిళ లిఫ్ట్ అడగగా బైక్‌పై దింపాడు. ఆ మహిళ రవి ఫోన్ నెంబర్ తీసుకుంది. 23న వాఘాపూర్ చెందిన చాకటి కిరణ్ ఫోన్ చేసి రవిని బెదిరింపుతో ఆరోపణలు చేసి 30,000 దండుకున్నాడు. దీంతో పోలిసులు అతన్ని అరెస్ట్ చేశారు.