'పార్టీకి మంచి పేరు తీసుకురావాలి'

SRCL: ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా నిర్వహించనున్న సేవాపక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శనివారం సేవాపక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. సేవా కార్యక్రమం ద్వారా ప్రజలలో మంచి పేరు పార్టీకి తీసుకురావాలన్నారు.