నూతన వాటర్ షెడ్ ఛైర్మన్‌గా ఉప్పతి

నూతన వాటర్ షెడ్ ఛైర్మన్‌గా ఉప్పతి

KDP: పలుగురాళ్లపల్లె నూతన వాటర్ షెడ్ ఛైర్మన్‌గా ఉప్పతి రమణారెడ్డిని, కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు కానాల మల్లికార్జునరెడ్డి, ముడుమాల పోలిరెడ్డి, SR.శ్రీనివాసులరెడ్డితో సహా వాటర్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.