వేం నరేందర్ రెడ్డిని కలిసిన MLA వినోద్
మంచిర్యాల: బెల్లంపల్లి నియోజకవర్గ MLA గడ్డం వినోద్ శనివారం ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని పట్టణ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి అంశంలో భాగంగా రావలసిన నిధుల గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. నాయకులు మల్లయ్య, రాం చందర్, దావా రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.