విశాఖ పోర్టుకు రానున్న మూడు ఎల్పీజీ నైకలు
VSP: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల వేళ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. విశాఖ తీరానికి మూడు ఎల్పీజీ నౌకలు వస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా ఇవాళ ఒక ఎల్పీజీ నౌక పోర్టుకు చేరనుంది. అలాగే ఈ నెల 30న మరో రెండు నౌకలు రానున్నాయి. దీంతో గ్యాస్ వినియోగదారులకు కొంత ఉపశమనం కలగనుంది.