మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న SI

VZM: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎస్పీ వకుల్ జిందాల్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్ ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా ఎస్సై వెలమల ప్రసాద్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రజలకు చేసిన మంచి సేవలకు, పోలీస్ స్టేషన్‌లో విధులు సక్రమంగా నిర్వహించినందుకు ప్రశంసాపత్రం వచ్చిందన్నారు.