ఎమ్మెల్యే సొంత గ్రామంలో రీ కౌంటింగ్

ఎమ్మెల్యే సొంత గ్రామంలో రీ కౌంటింగ్

RR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి చెందిన విషయం తెలిసిందే. బీజేపీ మద్దతుదారు రేవతి 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, ప్రత్యర్థి డిమాండ్ తో ఎన్నికల అధికారులు రీ కౌంటింగ్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫలితంపై గ్రామ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.