ఘనంగా అంకురార్పణ కార్యక్రమం

ఘనంగా అంకురార్పణ కార్యక్రమం

SKLM: పోలాకి మండలం మబుగాం గ్రామంలో శ్రీ ఉమా మహాదేవ స్వామి, శ్రీ వల్లభనారాయణస్వామి ఆలయాల విగ్రహ ప్రతిష్టపన మహోత్సవాల్లో భాగంగా అంకురార్పణ బుధవారం జరిగింది. ఇందులో భాగంగా మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని పూజలు నిర్వహించారు. వారితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.