'స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి'

'స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి'

WGL: స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోట్ల సురేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టికల్ 73, 74 ప్రకారం వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వడం సమయస్ఫూర్తి అని ఆయన అన్నారు. వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ అమలుచేసి రాజకీయ అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.