VIDEO: హోళగుందలో మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు

VIDEO: హోళగుందలో మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు

KRNL: హోళగుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవాన్ని అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు చిరంజీవి పేరుతో కేక్ కట్ చేసి, ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. స్వయం కృషితో ఎదిగి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి స్ఫూర్తిదాయక వ్యక్తి అని అభిమానులు దుర్గాప్రసాద్, సాయిభేష్, పేర్కొన్నారు.