'ఎగ్జిబిషన్‌ను యువత సద్వినియోగం చేసుకోవాలి'
SRPT: మెడ్ ఎక్స్- 2025 ఎగ్జిబిషన్ కార్యక్రమాన్నియువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో సోమవారం రెండు రోజులపాటు నిర్వహించే మెడ్ ఎక్స్- 2025 పేరిట నిర్వహించే ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే చేసిన స్టాల్స్ విక్షించారు.