స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థుల జాతీయ స్థాయికి ఎంపిక

స్కౌట్ అండ్ గైడ్స్  విద్యార్థుల జాతీయ స్థాయికి ఎంపిక

PDPL: లక్నోలో 19వ నేషనల్ జంభోరి కార్యక్రమాలు జరిగాయి. సింగరేణి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ది భారత్ సౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు. 15 మంది స్కౌట్స్, 08 మంది గైడ్స్, 12 మంది యూనిట్ లీడర్లు మొత్తం 35 మంది పాల్గొని జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. వీరు కట్టిన పయనరింగ్ ప్రాజెక్ట్‌కు బీ గ్రేడ్ వచ్చింది. దీనిపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.