'జిల్లాకు పరిశ్రమలు కేటాయించాలి'

'జిల్లాకు పరిశ్రమలు కేటాయించాలి'

PPM: ఆర్థికంగా వెనుకబడి ఉన్న పార్వతీపురం జిల్లాకు పరిశ్రమలు కేటాయించి యువతకు ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విజ్ఞప్తి చేశారు. బామినిలో జరిగిన తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న.ముఖ్యమంత్రికి విన్నవించారు. దానితో పాటు నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలన్నారు.