VIDEO: సింగరకొండ ఆలయానికి రూ.1.22 లక్షల హుండీ ఆదాయం

VIDEO: సింగరకొండ ఆలయానికి రూ.1.22 లక్షల హుండీ ఆదాయం

BPT: అద్దంకి మండలం సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక తిరుణాల సందర్భంగా జరిగిన హుండీ లెక్కింపు పూర్తి చేశారు. నాలుగు రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం ఉదయం అధికారులు లెక్కించగా, మొత్తం రూ.1,22,757 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో మరియు పాలకమండలి ఛైర్మన్ తెలిపారు.