'మైనింగ్ స్టాప్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తాం'

'మైనింగ్ స్టాప్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తాం'

PDPL: సింగరేణిలో మైనింగ్ స్టాప్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి గుర్తింపు సంఘం యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తుందని నాయకులు ఆరెల్లి పోషం అన్నారు. గోదావరిఖనిలో జరిగిన మైనింగ్ స్టాప్ నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. A-1 గ్రేడ్ నుంచి E-1 గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలని, కోల్ ఇండియా మాదిరిగా సింగరేణిలో అలవెన్స్ ఇవ్వాలని పేర్కొన్నారు.