పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు

పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు

NZB: కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రాన్ని గురువారం నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల బయోటెక్నాలజీ విద్యార్థులు సందర్శించారు. 25 మంది విద్యార్థులు, అధ్యాపకులు పసుపు రకాలు, వాటిపై జరుగుతున్న పరిశోధనలను ఆసక్తిగా పరిశీలించారు. పరిశోధనల గురించి శాస్త్రవేత్త మహేందర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరంగా వివరించారు.