VIDEO: విద్యార్థిని మృతి.. సబ్ కలెక్టర్ పరిశీలన

VIDEO: విద్యార్థిని మృతి.. సబ్ కలెక్టర్ పరిశీలన

NZB: ఆర్మూర్ మండలంలోని హాస్టల్లో కోతుల భయంతో కింద పడి విద్యార్థిని మృతి చెందిన ఘటనపై ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాలవీయా సంఘటనా స్థలాన్ని గురువారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎమ్మార్వో సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు ఉన్నారు.