ప్రవేశాల గడువు పెంపు

ప్రవేశాల గడువు పెంపు

PPM: ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తుల గడువు మార్చి 9 2026 వరకు పొడిగించారు. అర్హత గల గిరిజన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వీర్ సింగ్ తెలిపారు. గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య పాఠశాలలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు.