జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు విద్యార్థి ఎంపిక

జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు విద్యార్థి ఎంపిక

NRPT: జాతీయస్థాయి రెజ్లింగ్ సీనియర్ పోటీలకు ధన్వాడ కస్తూర్బా పాఠశాల విద్యార్థిని నాగలక్ష్మి ఎంపికయ్యారు. నారాయణపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాజీ MPTC సుంకు ఉమేష్ కుమార్ బుధవారం శాలువాతో సన్మానించి అభినందించారు .జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలలో సత్తా చాటి తల్లిదండ్రులకు, ధన్వాడకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.